Astrology Weekly Horoscope Details

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కర్కాటకం
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఒత్తిడికి గురికావద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. బుధవారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఖర్చులు విపరీతం డబ్బుకు ఇబ్బంది ఉండదు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త, ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. వ్యాపారులకు కొత్త సమస్య ఎదురవుతుంది.