Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవుల మృతిపై పోస్ట్ మార్టం-రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (15:15 IST)
ఆవుల మృతిపై పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం ప్రిలిమినరీ నివేధిక ప్రకారం టాక్సిసిటి (విషప్రయోగం) అని తేలింది. గడ్డి మినహా ఎలాంటి ఆహారం పొట్టలో లేవని పశు వైద్యులు నిర్ధారించారు. టాక్సిసిటీ కారణంగా శరీరం లోపల అవయవాలపై రక్తపు చారలు, ఊపిరితిత్తులు, గుండెపై అక్కడక్కడా రక్తపు చారలు వున్నాయని వైద్యులు తెలిపారు.


ఊపిరితిత్తుల్లోకి చేరిన నీరు టాక్సిసిటీ కారణంగానే ముక్కు లోంచి రక్తం బయటికి వచ్చిందని..ఇందుకు బ్లోటింగ్ (పొట్ట ఉబ్బరం) కాదని వైద్యులు తేల్చారు. పోస్ట్ మార్టం సమయంలో ఆవుల కడుపులో గడ్డి తప్ప ఇతర పదార్థాలేవీ లేవని చెప్పారు.

తాడేపల్లి గోశాలలో వంద గోవులు చనిపోవడం బాధాకరమని రాజాసింగ్, బీజేపీ నేత అన్నారు. వంద ముగజీవాలు చనిపోయినా అక్కడి ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. 
 
ముగజీవాల మృతిపై విచారణ జరిపి ఏం జరిగిందో ప్రజలకు వివారించాలని తెలిపారు. దురుద్దేశ్యలతోనే కొందరు కావాలని ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది
ఈ రోజు లేదా రేపు తాడేపల్లి గోశాలకు వెళ్లి నిజాలను తెలుసుకుంటానని చెప్పారు. గోవుల మృతికి కారణమైన వారిని
 కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments