Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు నెలలో లాంగ్ వీకెండ్స్‌తో పండగ చేస్కోండి...

ఈ యేడాది ఇతర నెలలతో పోల్చుకుంటే ఆగస్టు నెలలో అధికంగా వారాంతపు సెలవులు వచ్చాయి. ముఖ్యంగా ప్రధాన పండుగలన్నీ వారాంతపు రోజుల్లో రావడంతో లాంగ్ వీకెండ్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు. లాంగ్ టూర్ ప్లాన్ చేసుకోవాల‌నుకు

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (12:35 IST)
ఈ యేడాది ఇతర నెలలతో పోల్చుకుంటే ఆగస్టు నెలలో అధికంగా వారాంతపు సెలవులు వచ్చాయి. ముఖ్యంగా ప్రధాన పండుగలన్నీ వారాంతపు రోజుల్లో రావడంతో లాంగ్ వీకెండ్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు. లాంగ్ టూర్ ప్లాన్ చేసుకోవాల‌నుకునే వారికి ఆగ‌స్టు నెల అనుకూలంగా ఉంది. 
 
ఈనెల 4వ తేదీ శుక్రవారం వరలక్ష్మీవ్రతం. శని, ఆదివారాలు సెలవు. మళ్లీ సోమ‌వారం (ఆగ‌స్టు 7) రక్షాబంధ‌న్‌. ఆ తర్వాత 12, 13 తేదీల్లో వీకెండ్ కాగా.. 14వ తేదీన శ్రీకృష్ణజ‌న్మాష్ట‌మి, 15న స్వాతంత్ర్య దినోత్సవం. అంటే వ‌రుస‌గా నాలుగు రోజులు సెలవులు. 
 
ఇక ఆగస్టు 25వ తేదీన అంటే శుక్ర‌వారం వినాయ‌క చ‌వితి. ఆ త‌ర్వాత రెండు రోజులు వీకెండ్‌. సాధార‌ణంగా ఐటీ, బ్యాంకింగ్ (రెండు, నాలుగో శ‌నివారాలు) సెక్టార్ల‌లో ఉన్న వారికి శ‌నివారాలు కూడా సెలవు దినాలే. మిగిలిన రంగాల్లోవారు కూడా ఒక్క రోజు సెలవు పెట్టుకుంటే లాంగ్ వీకెంట్ టూర్లను ఎంజాయ్ చేయొచ్చు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాడీ సీఎం కావడం ఓ చారిత్రాత్మకం : జాసన్ సంజయ్

Nani and Nithin: : నాని క్లాప్ తో నితిన్ హీరోగా అలియాస్ రుక్మిణి ప్రారంభం

Devi Sri Prasad: ఎల్లమ్మ నుంచి పర్షిగా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్

KJQ విజయం సాధించి కిరణ్ కు ట్రిబ్యూట్‌గా నిలవాలి : శ్రీకాంత్ ఓదెల

Allu Arjun: స్నేహితులకు AA23 నిర్మాణబాధ్యతలు అప్పగించిన అల్లు అర్జున్

తర్వాతి కథనం
Show comments