Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోశ‌య్య స‌తీమ‌ణికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతాప లేఖ‌

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (16:59 IST)
కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య మృతికి ఇంకా సంతాప సందేశాలు అందుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కీల‌కంగా, ద‌శాబ్దాలు ప‌నిచేసిన రోశ‌య్య‌కు కేంద్ర కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ కూడా త‌న సంతాపాన్ని తెలియ‌జేశారు. 
 
 
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి కి సంతాపం తెలుపుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భం సోనియా గాంధీ ఒక లేఖను రోశయ్య కుటుంబసభ్యులకు పంపించారు. ఈ లేఖను ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ సెక్రటరీ  తోపాజి అనంత కిషన్ గుప్తాలతో కలసి రోశయ్య సతీమణి  శివ లక్ష్మీ కి అందించారు. 
 
 
రోశ‌య్య మృతికి త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని సోనియాగాంధీ ఆ లేఖ‌లో తెలిపారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments