Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 నెలలు... 32 అత్యాచారాలు... ప్రేమజంటలే లక్ష్యంగా...

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (09:09 IST)
ఏలూరులో ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు చేస్తున్న రేప్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత 24 నెలల్లో 32 అత్యాచారాలు శారు. తమ దారికిరాని వారిని హత్య కూడా చేశారు. అలా మూడు హత్యలు చేశారు. 
 
ఇటీవల బౌద్దారామాల వద్ద ప్రేమ జంటపై దాడి, ఆపై యువతి హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు..... అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చివరకు నలుగురు హంతకులను అరెస్టు చేశారు. వీరిని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 
 
ఈ సందర్భంగా హంతకుల నేపథ్యాన్ని పోలీసులు వివరించారు. హంతకులు వృత్తిగా అడవి పందులు, జంతువులను, పక్షులను వేటాడేవారు. ప్రవృత్తిగా ప్రేమ జంటలే టార్గెట్‌. 24 నెలల్లో నాలుగు హత్యలు, 32 అత్యాచారాలకు తెగబడ్డారు. ఇప్పటికే మూడు హత్యలు, మూడు అత్యాచారాలపై కేసులు నమోదైనా ఈ నేరస్తులను సంబంధిత పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. 
 
జిల్లాలోని బౌద్దారామాల వద్ద జరిగిన ప్రేమజంటపై దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి హంతకులను అరెస్టు చేయగలిగారు. వీరు చెప్పిన నేరాలను విన్న పోలీసులే అవాక్కయ్యారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments