Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. 10న ఎన్నికలు.. 14న ఫలితాలు

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టెన్షన్ నెలకొంది. అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నాయి. ప్రచారం నిర్వహించుకుంటున్నాయి. ఈ నెల 10 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. 14వ తేదీన ఫలితాలు ఉంటాయి. ఇటీవలే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ముగిసాయి. కొన్ని గ్రామ పంచాయతీలు మినహాయించి అన్ని పంచాయతీల్లో ఎన్నికలు సజావుగా ముగిసిన సంగతి తెలిసిందే.
 
ఏ గ్రామపంచాయతీల్లో అయితే ఎన్నికలు జరగలేదో ఆ గ్రామ పంచాయతీల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 372 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 
 
మార్చి 6 సాయంత్రం 5 గంటల వరకు పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు గడువు ఉన్నది. మార్చి 7 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన, 8 వ తేదీన నామినేషన్ల పై ఫిర్యాదుల స్వీకరణ, 10 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటాయి. 13వ తేదీ సాయంత్రం 7:30 గంటల వరకు అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవచ్చు. మార్చి 15 వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ అదే రోజు సాయంత్రం ఫలితాలు ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments