అచ్చెన్నకు అవసరమైతే మరోమారు ఆపరేషన్

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (16:29 IST)
మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్‌ విడుదలైంది. అచ్చెన్నాయుడు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో గత ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు.

ఆ గాయానికి చికిత్స అందిస్తున్నామన్నారు. అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని ఆయన చెప్పారు.

గాయం తగ్గడానికి రెండుమూడు రోజులు పట్టొచ్చని, బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామని, షుగర్ నార్మల్ గానే ఉందని డాక్టర్ సుధాకర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kavya Thapar: యూత్ కోసమే నేను రెడీ అంటూ రొమాంటిక్ సాంగ్ తో వస్తున్న హీరో హవిష్

Nara Rohit : పొోలీస్ గా రెండు భిన్నమైన చిత్రాల్లో నటిస్తున్న నారా రోహిత్

బోరున విలపించిన కోలీవుడ్ నటి : ఎందుకో తెలుసా?

Manchu Lakshmi: సంప్రదాయ బోధనే చిన్నారుల ఎదుగులకు పునాది :మంచు లక్ష్మి

అందుకే బెనాక గోల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నా : నాగబాబు

తర్వాతి కథనం
Show comments