Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా దాడులపై అమిత్ షాకుకు ఏపీ బీజేపీ నేతల ఫిర్యాదు

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (10:20 IST)
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు  చేస్తున్న విపక్షాలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నారని ఏపీ భాజపా నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి వారు ఆధారాలతో సహా లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. 
 
ప్రతిపక్ష కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఇకపై అధికార పక్షం ప్రతిపక్ష కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే మాత్రం కేంద్రం నుంచి నూతన హోం-శాఖ ప్రధాన కార్యదర్శిని ఏపీలో నియమించి ఎప్పటికప్పుడు సమాచారం స్వీకరించి అధికార పక్షాని నిలదీసే యోచనలో ఉన్నట్టు తెలిపింది. 
 
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును... సీఎం జగన్‌ విమర్శించడం సబబు కాదని భాజపా నేత కిలారు దిలీప్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ నాయుడు అన్నారు. తమ ఫిర్యాదుపై అమిత్‌ షా... సానుకూలంగా స్పందించారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య-శోభిత?

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments