Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్కీ నెంబర్ 8, సచివాలయంలోకి జగన్ జూన్ 8న.... (video)

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (16:38 IST)
సెలబ్రిటీలకు లక్కీ నెంబర్లంటే మహాగురి. ముఖ్యంగా ఈ విషయంలో రాజకీయ నాయకులు, సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి పనికి గుమ్మడికాయలు పగులగొట్టడాలు, దిష్టి తీయడాలు చేస్తూనే లక్కీ నెంబర్లను చూసుకుని మరీ పని ప్రారంభిస్తారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ దోవలో నడుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 
 
ఏప్రిల్ 30వ తేదీన ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేసిన జగన్ మోహన్ రెడ్డి, వచ్చే నెల 8న సచివాలయంలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్టు జగన్ సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటల్లోగా సెక్రటేరియట్లో తన ఛాంబర్లో వైఎస్ జగన్ అడుగు పెట్టనున్నారు.
 
అదేరోజు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి, ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments