Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాకు ఏపీ సీఎం జగన్.. మేకపాటికి నివాళులు

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (12:36 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ఉద‌య‌గిరిలోని మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సెన్సెస్ కాలేజీకీ చేరుకున్నారు. అక్క‌డ దివంగ‌త మేక‌పాటి గౌతం రెడ్డి భౌతిక‌కాయానికి నివాళులు ఆర్పించారు. మేకపాటి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొంటారు.
 
మేక‌పాటి గౌతం రెడ్డి అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌రువాత మధ్యాహ్నం ఒక‌టిన్న‌ర గంట‌ల‌కు తిరిగి తాడేప‌ల్లికి చేరుకుంటారు. ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ప‌నిచేస్తున్న మేక‌పాటి గౌతం రెడ్డి సోమ‌వారం రోజున గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
కాగా, గౌతం రెడ్డి మృత‌దేహాన్ని హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ఏపీకి త‌ర‌లించారు. ఈరోజు ఉద‌యం నెల్లూరు నుంచి ఉద‌య‌గిరి వ‌ర‌కు అంతిమ‌యాత్ర‌ను నిర్వ‌హిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments