Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఉద్యోగుల పిఆర్సి ఫైన‌ల్... సీఎం జగన్ తో భేటీ

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (19:03 IST)
ఏపీ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న పిఆర్ సీ తుది అంకానికి చేరింది. ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న విధంగా నేరుగా ముఖ్యమంత్రితో సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు గురువారం ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
 
 
ఇంకా పీఆర్సీ వ్యవహారంపైన నాన్చటం సరి కాదని, ఏదో ఒక‌టి తేల్చేయాలని సీఎం డిసైడ్ అయ్యార‌ని తెలుస్తోంది. అందులో భాగంగా ఈరోజు మధ్నాహ్నం ముందస్తుగా సీఎం జగన్ సీఎస్ సమీర్ శర్మ ఆర్దిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష ఏర్పాటు చేసారు. 
 
 
అందులో ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సారాంశం ఉద్యోగులు ఫిట్ మెంట్ గా ఎంత కోరుతున్నారనే అంశంపైన అధికారులు సీఎంకు వివరించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తాము గతంలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న 27 శాతం ఇంటిరిమ్ రిలీఫ్ కంటే ఎక్కువగా ఫిట్ మెంట్ ఉండాలని సూచించారు. అయితే, అధికారులు మాత్రం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సమయంలో ఫిట్ మెంట్ అంశం పైన ప్రస్తావన లేకుండానే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల పైన వివరిస్తూ వచ్చారు. దీనిపైన సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments