Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్ళి కూడా ఫిక్స్... బట్టలు తెచ్చుకుంటానని వరుడు?

అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను కూడా ఒప్పించారు. అయితే ముహూర్తం సమయానికి పెళ్ళి కొడుకు కనిపించలేదు. ఈ ఘటన కర్నూలు జిల్లా.. మంత్రాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంత్రాలయం మండల

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (10:00 IST)
అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను కూడా ఒప్పించారు. అయితే ముహూర్తం సమయానికి పెళ్ళి కొడుకు కనిపించలేదు. ఈ ఘటన కర్నూలు జిల్లా.. మంత్రాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంత్రాలయం మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని డిగ్రీ రెండో సంవత్సరం ఈరన్న, ఉసేనమ్మల కొడుకు లక్ష్మప్ప ప్రేమించాడు. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకరించడంతో.. నాలుగు రోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. 
 
ఆపై గురువారం ముహూర్తం ఖరారు చేశారు. బుధవారం లక్ష్మప్ప కొత్త బట్టలు తెచ్చుకుంటానని పెళ్లి కూతురు తల్లిదండ్రుల దగ్గర రూ.పదివేలు తీసుకొని వెళ్లి రాత్రి వరకు ఇంటికి చేరుకోలేదు. ముహూర్తం దగ్గరపడుతున్నా.. రాకపోవడంతో పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పెళ్ళి కూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో..  బాధితురాలికి న్యాయం చేస్తామని మంత్రాలయం ఎస్‌ఐ శ్రీనివాసనాయక్‌ హామీ ఇచ్చారు. లక్ష్మప్ప కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments