Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూ సూద్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. ప్రపంచం మారాలంటే... బాబు ప్రశంస

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (11:14 IST)
కరోనా లాక్డౌన్ కష్టాల్లో అనేక మందికి ఆపన్న హస్తం అందించిన రియల్ హీరో సోనూ సూద్. ఈయన ప్రతిష్టాత్మక ఎస్డీజీ స్పెషల్ హ్యూమానిటేరియన్ అవార్డు వరించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) కింద దీన్ని ప్రదానం చేస్తారు. 
 
సోనూ సూద్‌కు ఈ అవార్డు దక్కడంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, రియల్ హీరోపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, 'మరింత మెరgగైన ప్రపంచానికి మీ వంటి వారి అవసరం ఎంతైనా ఉంది' అని వ్యాఖ్యానించారు. 
 
దేశంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా, కేంద్రం ఉన్నఫళంగా లాక్డౌన్ ప్రకటించింది. ఆ సమయంలో తన ఔదార్యంతో ఎంతో మందికి సహాయం చేసి, తాను వెండితెరపై మాత్రమే ప్రతి నాయకుడినని, నిజ జీవితంలో నాయకుడినేనని నిరూపించుకున్నారు. ముఖ్యంగా, ఎంతో మంది వలస కార్మికులు తమతమ స్వస్థలాలకు వెళ్లేందుకు సోనూ సూద్ సాయం చేశారు. వారి కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లతో పాటు విమానాలను కూడా బుక్ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments