Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రగ్రహణం సమయంలో రహదారిపై పాము.. శబ్ధం చేసినా కదల్లేదు.. (video)

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (20:37 IST)
పౌర్ణమి సందర్భంగా ఏర్పడిన చంద్రగ్రహణం సమయంలో ప్రధాన రహదారిపై పాము కనబడింది. ఈ పాముకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మార్కులాపురం రోడ్డులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. చంద్ర గ్రహణం సమయంలో రహదారిపై ప్రయాణిస్తున్న ప్రజలు అకస్మాత్తుగా ప్రధాన రహదారిపై నాగుపాము గుర్తించారు. హారన్ల మోత మోగించారు. 
 
వాహనాల నుంచి అలా పెద్ద శబ్దాలు వచ్చినా కూడా  ఆ పాము కదల్లేదు. చివరికి చంద్ర గ్రహణం పూర్తయిన తర్వాత పాము రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments