Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో స్కై రాకెట్‌లా పెరుగుతున్న కరోనా కేసులు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులో ఉందనీ, తాము తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని పాలకులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే, రెండు రోజుల్లో ఈ కథ అడ్డంతిరిగింది. కేవలం రెండు మూడు రోజుల్లోనే ఈ వైరస్ కేసుల సంఖ్య ఏకంగా 87కు చేరుకున్నాయి. ముఖ్యంగా, ఒక్క రోజునే ఈ సంఖ్య రెట్టింపు అయింది. వీటిలో అత్యధికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో నమోదుయ్యాయి. 
 
ప్రస్తుతంక కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో జిల్లా వారీగా పరిశీలిస్తే, కడపలో 15, వెస్ట్ గోదావరి జిల్లాలో 13, చిత్తూరులో 5, ప్రకాశంలో 4, ఈస్ట్ గోదావరి జిల్లాలో 2, విశాఖపట్టణం, కృష్ణా జిల్లాలో ఒకటి చొప్పున నమోదైంది. అయితే, కొత్తగా వైరస్ సోకినవారంతా ఢిల్లీ, నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మతపరమైన కార్యక్రమానికి వెళ్లారా లేదా అన్నది అధికారులు నిర్ధారించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments