Webdunia - Bharat's app for daily news and videos

Install App

దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో దేవినేని రమణ స్థానం సుస్థిరం- దేవినేని ఉమా

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (18:52 IST)
దివంగత తెలుగుదేశంపార్టీ నాయకుడు మాజీ మంత్రి శ్రీ దేవినేని వెంకటరమణ 22వ వర్ధంతి ని పురస్కరించుకుని ఆయన సోదరుడు మాజీ మంత్రి శ్రీదేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ తన నిరుపమాన సేవలతో దేవినేని రమణ ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం ఏర్పరుచుకున్నాడని 22 సంవత్సరాలు గడిచినా ఆయన పట్ల  ప్రజల ఆదరణలో ప్రేమ ఆప్యాయతలలో ఎటువంటి మార్పు లేదని ఆయన స్ఫూర్తిగా నాయకులు, కార్యకర్తలు కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అనంతరం కరోనా మహమ్మారి బారినపడి అసువులు బాసిన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులకు స్థానిక నేతలతో కలిసి నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments