Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో నిత్యపెళ్ళికొడుకు - ఎన్ని పెళ్ళిళ్ళు తెలిస్తే...!

నిత్యకళ్యాణం.. పచ్చతోరణం.. ఇది ఎప్పుడూ తిరుమలలో వినిపిస్తుంటుంది. స్వామివారి చెంత వివాహం చేసుకొని ఒక్కటవ్వాలని అందరూ భావిస్తుంటారు. అందుకే ఎప్పుడూ వివాహాలు జరుగుతూనే ఉంటాయి. కానీ నిత్యకళ్యాణం కన్నా ని

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (11:37 IST)
నిత్యకళ్యాణం.. పచ్చతోరణం.. ఇది ఎప్పుడూ తిరుమలలో వినిపిస్తుంటుంది. స్వామివారి చెంత వివాహం చేసుకొని ఒక్కటవ్వాలని అందరూ భావిస్తుంటారు. అందుకే ఎప్పుడూ వివాహాలు జరుగుతూనే ఉంటాయి. కానీ నిత్యకళ్యాణం కన్నా నిత్యపెళ్లికొడుకు బాగోతం తిరుపతిలో బయటపడింది. ఒకటి రెండు ఏకంగా నలుగురు యువతలను పెళ్ళి చేసుకున్నాడు ఈ ప్రబుద్ధుడు. ఒకరికి తెలియకుండా మరొకరిని కలుస్తూ మూడుసంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్టుకొచ్చాడు. కానీ నిన్న మూడో భార్య విషయం తెలిసిపోవడంతో నిత్యపెళ్ళికొడుకు కటకటాల పాలయ్యాడు. 
 
తిరుపతిలో నిత్యపెళ్ళికొడుకునే పోలీసులు అరెస్టు చేశారు. ఒకరికి తెలియకుండా మరొకరికి పెళ్ళి చేసుకుంటూ తిరుగుతున్న చిత్తూరు జిల్లా భాకరాపేటకు చెందిన నాగభూషణం అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మూడో భార్య లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి నాగభూషణం తిరుపతిలో ఉంటూ కృప, కల్పన, లక్ష్మితోపాటు మరో మహిళను కూడా వివాహం చేసుకున్నాడు. విషయం కాస్త మూడవ భార్య లక్ష్మికి తెలియడంతో తిరుపతి ఈస్టు పోలీసులను ఆశ్రయించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments