Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 యేళ్ల బాలికపై అత్యారం చేసిన 50 యేళ్ల తండ్రి

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (08:16 IST)
హైదరాబాద్‌లో కన్నబిడ్డను కన్నతండ్రే కాటేశాడు. కామంతో మదమెక్కిన కన్నతండ్రి కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమార్తెపై అత్యాచారానికి తెగబడ్డాడు. భార్య ఇంట్లో లేని సమయం చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తండ్రి దుశ్చర్యతో నిర్ఘాంతపోయిన ఆ మైనర్ బాలిక... జరిగిన ఘోరాన్ని కన్నతల్లికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
హైదరాబాద్ లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన 50 యేళ్ళ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో వయసుకొచ్చిన 16 యేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments