Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్కె తీర్చాలంటూ కన్న కూతురుని బెడ్ పైకి లాగి దుస్తులు చించేసిన కామాంధ తండ్రి

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (15:26 IST)
కన్నబిడ్డకు కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి. కన్నకూతురిపైనే కన్నేశాడు. కామవాంఛ తీర్చమంటూ వేధించాడు.  కన్నతల్లికి విషయం చెప్పలేకుండా లోలోపల బాధను దిగమింగుకుంది. అయితే తల్లి ఇంటి నుంచి బయటకు వెళితే చాలు బెడ్ పైకి లాగుతున్న తండ్రి దాష్టీకాన్ని తట్టుకోలేకపోయింది. చివరికి కన్నతల్లికి అసలు విషయం చెప్పింది. పోలీసులను ఆశ్రయించారు.
 
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన అరవయేళ్ళ సత్యనారాయణకు 22 యేళ్ళ కుమార్తె ఉంది. ఒకే ఒక్క కూతురు. ఇంకా వివాహం కాలేదు. భార్య నాగసత్యవతి ముగ్గురు ఒకే ఇంటిలో ఉంటున్నారు. అయితే సత్యనారాయణకు కన్నకూతురిపై కోరిక పుట్టింది.
 
మద్యం సేవించి ఇంటికి వచ్చినప్పుడల్లా ఒంటరిగా ఉన్న కూతురిని అసభ్యంగా తాకడం మొదలెట్టాడు. మద్యం మైకంలో తండ్రి అలా చేస్తున్నాడని కొన్నిరోజుల పాటు పట్టించుకోలేదామె. అయితే బెడ్ పైకి లాగడం.. బలవంతంగా పైన పడటం లాంటివి చేస్తూ వుండేసరికి అర్థమయ్యింది.
 
తల్లికి విషయం చెబితే ఇంటి పరువు పోతుందని గత రెండు నెలలుగా బాధను దిగమింగుకుంది. అయితే ఆదివారం ఫుల్లుగా మద్యం సేవించిన తండ్రి ఇంటికి వచ్చాడు. తల్లి నాగసత్యవతి బంధువుల ఇంటికి వెళ్ళింది. ఇంట్లో కుమార్తె ఒక్కటే ఉంది. దీంతో సత్యనారాయణ రెచ్చిపోయాడు.
 
ఆమెను బెడ్ పైకి లాగి మానవమృగంలా మారిపోయాడు. బట్టలను చించేశాడు. దీంతో ఆ యువతి గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చేసింది. స్థానికులందరికీ విషయం తెలిసింది. తల్లికి విషయం తెలిసింది. నిన్న స్థానికంగా ఉన్న నాయకుల దగ్గరకు వెళ్ళి పంచాయతీ పెట్టారు.
 
అయితే ఆ నాయకులు న్యాయం చేయకపోగా యువతిని తమ కోర్కె తీర్చమంటూ వేధించారట. దీంతో ఆ యువతి నేరుగా కాకినాడ ఎస్పీని ఆశ్రయించింది. పోలీసులు యువతి ఫిర్యాదును తీసుకుని విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య-శోభిత?

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments