Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొత్స vs గంటా- కేరాఫ్ చీపురుపల్లి.. రసవత్తర పోరు

సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (10:46 IST)
వైసీపీ మూలాల్ని దెబ్బతియ్యాలన్న కమిట్‌మెంట్‌తో ఉన్న తెలుగుదేశం పార్టీ… ఇప్పుడు బొత్స మీదకి నేరుగా ఫోకస్ చేసింది. చీపురుపల్లిలో ఆయన్ను ఓడించడాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంది. ఇందుకోసం టీడీపీ - వైకాపాలు గట్టి పాపులర్ వున్న నేతలను రంగంలోకి దించనుంది. ఇందులో భాగంగా బొత్స- గంటా శ్రీనివాసరావులు బరిలోకి దిగనున్నారు. 
 
ప్రస్తుతం బొత్సను ఓడించేందుకు "ఆపరేషన్‌ చీపురుపల్లి" చేపట్టింది టీడీపీ. చీపురుపల్లి  తెలుదేశం పార్టీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావును నియమించాలన్న ప్రపోజల్‌ని సీరియస్‌గా ఆలోచిస్తోంది. బొత్సకు చెక్‌ పెట్టాలంటే గంటాను మించిన మరో ఆప్షన్ లేదని డిసైడైంది టీడీపీ. 
 
గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి నారాయణతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు వ్యూహకర్త రాబిన్‌శర్మ. సో బొత్స- గంటాల మధ్య రసవత్తరమైన పోరు నెలకొననుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం