Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్.. ఉచిత విద్యుత్

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (16:57 IST)
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 18.35 లక్షల మందికి ఉచిత విద్యుత్ అందివ్వనున్నట్టు విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. 
 
మరోవైపు, ఏపీ రాష్ట్రంలో రైతుల‌కు శుభ‌వార్త అందించింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం. రాష్ట్రంలోని 18.35 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. యూనిట్ విద్యుత్‌ను రూ.4.46 లకు కొని రైతులకు ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. 
 
త్వరలోనే సోలార్ విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దాని కోసం పది వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిని టెండర్ల ద్వారా రూ.2.49లకు కొనుగోలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments