Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో నమ్మించి మైనర్ బాలికకు కడుపు చేసిన బావ... ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలో ఓ కామాంధుడి చేతులో మరో యువతి మోసపోయింది. సొంత బావే 16 యేళ్ల బాలికను ప్రేమ పేరుతో మోసగించి కడుపు చేశాడు. తిన్నింటి వాసాలు లెక్కించినట్టుగా ఆ కామాంధుడు కన్నబిడ్డను కాటేస్తుంటే కన్నతల్

Webdunia
ఆదివారం, 19 ఆగస్టు 2018 (11:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ కామాంధుడి చేతులో మరో యువతి మోసపోయింది. సొంత బావే 16 యేళ్ల బాలికను ప్రేమ పేరుతో మోసగించి కడుపు చేశాడు. తిన్నింటి వాసాలు లెక్కించినట్టుగా ఆ కామాంధుడు కన్నబిడ్డను కాటేస్తుంటే కన్నతల్లి కూడా పసిగట్టలేక పోయింది. చివరకు ఆ బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తేగానీ అసలు విషయం బయటపడలేదు. గోదావరిఖనిలోని వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గోదావరిఖనిలోని ఎన్టీఆర్‌నగర్‌లో 16 యేళ్ళ బాలిక తన తల్లితో కలిసి నివశిస్తోంది. వీరి ఇంటికి వరుసకు బావ అయ్యే ఒడిశా రాష్ట్రంకు చెందిన ప్రతాప్‌ఠాకూర్‌ వచ్చాడు. ఈ క్రమంలో సదరు బాలికపై కన్నేశాడు. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి.. ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. 
 
ఆ తర్వాత తల్లిలేని సమయంలో బాలికను శారీరకంగా వాడుకున్నాడు. ఫలితంగా సదరు బాలిక గర్భం దాల్చింది. కొడుపులో నొప్పిగా ఉందని ఈనెల 16న బాలికను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా, పరీక్షించిన వైద్యులు బాలిక గర్భంతో ఉందని తెలియడంతో ప్రసవం జరిపించారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీనిపై బాలిక తల్లి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రతాప్‌ఠాకూర్‌పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments