Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవాకులు చెవాకులు పేలిన అయ్య‌న్న‌పై మ‌రో కేసు న‌మోదు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (15:44 IST)
రాజ‌కీయ స‌భ‌ల్లో, జ‌నం కేరింతల మ‌ధ్య ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడేస్తే కాదు... త‌ర్వాతి ప‌రిణామాల‌ను కూడా రుచి చూడాల్సి ఉంటుంది. రాజకీయ దిగ్గ‌జం, సీనియ‌ర్ నాయ‌కుడు అయిన మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడికి ఇపుడు ఇదే ప‌రిస్థితి ఇపుడు రాష్ట్రంలో ఎదురు కాబోతోంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపైనా, హోం మంత్రి సుచరిత‌పైనా, ఇత‌ర మంత్రుల‌పైనా అయ్య‌న్నతీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇపుడు దానిపై ఒక్కోక్క చోట పోలీస్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

 
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. మాజీ స్పీకర్  కోడెల శివప్రసాద్ రావు వర్ధంతి సభలో హోంమంత్రిపై చేసిన వ్యాఖ్యలపై గుంటూరు అరండల్ పేట స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీని  ఆధారంగా  అయ్య‌న్న‌పాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

అరండల్ పేట పోలీసులకు న్యాయవాది వేముల ప్రసాద్ ఫిర్యాదు చేశారు. హోం మంత్రి సుచ‌రిత‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకోవాల‌ని పోలీసులకు ప్రసాద్ అనే న్యాయవాది  పిర్యాదు చేశాడు. ఆమె జాతిని కించ‌ప‌రిచేలా అయ్య‌న్న పాత్రుడి వ్యాఖ్య‌లున్నాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 505(2), 509, 294(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments