Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడు చేతులు విరగ్గొట్టి ముళ్ళ పొదల్లో పడేశారు...

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (09:17 IST)
ఇటీవలి కాలంలో నేరాలు ఘోరాలకు భాగ్యనగరం అడ్డాగా మారిపోతోంది. ఈ నేరాల అడ్డుకట్టకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఓ బాలుడుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు చేతులు విరగ్గొట్టి ముళ్ళపొదల్లో పడేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ రెయిన్‌బజార్ పరిధిలోని యాకుత్‌పురాకు చెందిన ఆరేళ్ళ బాలుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతని రెండు చేతులు విరగ్గొట్టి ఆ బాలుడిని ముళ్లపొదల్లో పడేశారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. 
 
ఆ తర్వాత తమ కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. గాలించగా, ఆ బాలుడు ముళ్లపొదల్లో ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బాలుడి కిడ్నాప్ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా లేదంటే ఇది భిక్షగాళ్ళ మాఫియా ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments