Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు రెండో పెళ్ళై రెండు నెలలే.. భర్త కళ్లముందే.. గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

మహిళలకు, బాలికలకు భద్రత రోజురోజుకీ కరువైంది. ఒంటరిగానే కాదు.. తండ్రితో, భర్తతో కలిసి వెళ్లినా.. మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా భర్తతో కలిసి బయటికి వెళ్లిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జ

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (12:19 IST)
మహిళలకు, బాలికలకు భద్రత రోజురోజుకీ కరువైంది. ఒంటరిగానే కాదు.. తండ్రితో, భర్తతో కలిసి వెళ్లినా.. మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి.  తాజాగా భర్తతో కలిసి బయటికి వెళ్లిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల క్రితం నగర శివారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ సామూహిక లైంగికదాడికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
దుందిగల్- గండిమైసమ్మ చౌరస్తాకు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి గత ఆదివారం షాపూర్‌నగర్‌కు వెళ్లింది. తిరిగి అదే రోజు రాత్రి ఏడు గంటలకు వెళ్తుండగా మధ్యలో నలుగురు వ్యక్తులు అడ్డగించారు. వారిద్దరినీ బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని ఎక్కించుకుని హెచ్‌ఎంటీ టౌన్‌షిప్‌లోని అర్బన్ ఫారెస్ట్‌లోకి తీసుకెళ్లారు.
 
తర్వాత భర్తను బంధించి.. ఆతని కంటి ముందే ఒకరి తర్వాత మరొకరు మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. రేపిస్టులు బెదిరించినా అత్యాచార బాధితురాలు భర్త, స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు. బాధితురాలు తొలి భర్తకు దూరంగా వుందని.. రెండు నెలల క్రితమే రెండో వివాహం చేసుకుందని.. ఆమెకు ఓ సంతానం వుందని పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం