Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో సహజీవనం.. స్నేహితురాలితో అక్రమ సంబంధం.. నిరుద్యోగి రాసలీలలు

ఓ నిరుద్యోగి ఇద్దరు భామలతో రాసలీలలు కొనసాగిస్తూ పోలీసులకు చిక్కాడు. ఒక మహిళతో సహజీవనం చేస్తూనే, ఆమె స్నేహితురాలిని కూడా బుట్టలో వేసుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇదేంటని సహజీవనం చేసే తొలి మహిళ ప్

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (09:10 IST)
ఓ నిరుద్యోగి ఇద్దరు భామలతో రాసలీలలు కొనసాగిస్తూ పోలీసులకు చిక్కాడు. ఒక మహిళతో సహజీవనం చేస్తూనే, ఆమె స్నేహితురాలిని కూడా బుట్టలో వేసుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇదేంటని సహజీవనం చేసే తొలి మహిళ ప్రశ్నిస్తే.. చంపేస్తాను.. నోర్మూసుకుని కూర్చో అంటూ బెదిరించాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించి, కటకటాలవెనక్కి నెట్టింది.
 
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ ‌12లోని శ్రీరాంనగర్‌లో ప్రేమ్‌కుమార్‌(26) అనే నిరుద్యోగి నివసిస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన టి.స్రవంతి (26) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వారిమధ్య ప్రేమకు దారితీసింది. ఫలితంగా వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ప్రియాచౌదరి అనే మహిళ స్రవంతి స్నేహితురాలు. దీంతో స్రవంతి ఇంటికి ప్రియా చౌదరి వస్తూపోతుండేది. ఆ సమయంలో ప్రేమ్ కుమార్‌ చిన్నగా మాట కలిపి.. ఆమెను కూడా బుట్టలో వేసుకున్నాడు. పైగా, ప్రియా చౌదరితో ప్రేమ్ కుమార్ సన్నిహితంగా ఉండటాన్ని స్రవంతి కళ్లారా చూసి.. ఇదేంటని నిలదీసింది. దీంతో నోర్మూసుకో... మరో మాట మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరించి ఆమెపై దాడి చేశాడు. దీంతో స్రవంతి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో ప్రేమ్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments