Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హోటల్‌లో కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు... ప్రేమజంటలు... 'ఆ' పనిలో...

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (13:14 IST)
హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో కొందరు కాలేజీ విద్యార్థినీ విద్యార్థులతో పాటు ఐటీ కంపెనీల్లో పని చేసే యువతులు విచ్చలవిడిగా అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసుకు పట్టుబట్టారు. ఆ ప్రేమ జంటలను చూసిన ఆ విధంగా చూసిన పోలీసులు ఒక్కసారి అవాక్కయ్యారు. ఆ తర్వాత వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బోయిన్ పల్లి పరిధిలోని తాడ్‌బండ్ చౌరస్తాలో ఓ హోటల్ ఉంది. ఇక్కడకు అనేకమంది కాలేజీ విద్యార్థినీ విద్యార్థులతో పాటు ప్రేమ జంటలు తరచూ వచ్చి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నిఘాలో కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు వచ్చివెళ్లడం గమనించారు. దీంతో హోటల్‌పై ఆకస్మిక దాడులు చేశారు. ఈ సోదాల్లో అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా నగరంలోని పలు వైద్య, ఇంజనీరీంగ్ కాలేజీలకు చెందిన అమ్మాయిలతో పాటు పలు ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న అమ్మాయిలుగా గుర్తించారు. 
 
వీరిలో చాలామంది అమ్మాయిల వయసు 18 యేళ్ళ నుంచి 25 యేళ్లలోపు ఉన్నట్టు బోయిన్‌పల్లి సీఐ రాజేష్ వెల్లడించారు. వీరంతా హోటల్‌కు ఏ పనిమీద వచ్చారో తెలియదు. హోటల్ సిబ్బంది కూడా సరైన రికార్డును మెయింటైన్ చేయలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పట్టుబడిన అమ్మాయిలు, అబ్బాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై వదిలివేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments