Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి బ్రహ్మూత్సవాలకు రాజనాధ్‌ కు ఆహ్వానం

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (08:04 IST)
కలియుగ దైవమైన శ్రీవారి అఖిలాండ బ్రహ్మూత్సవాలను తిలకించాలని గురువారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌కు ఢిల్లీలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ సందర్భంగా టీటీడీలో చేపడుతున్న సంస్కరణలను మంత్రి కొనియాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుమలకు రావడం ఆనందదాయకమన్నారు.

హైందవ సంప్రదాయాలను కాపాడుతూ ప్రజల్లో భక్తి ప్రపత్తులను ప్రోది చేస్తున్న టీటీడీ నిర్ణయాలను ఆయన అభినందించారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో జీవిస్తారని రాజ్‌నాధ్‌ సింగ్‌ వ్యక్తం చేశారు.

దేవదేవుని ఆశీస్సులు ప్రజలందరికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డికి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments