Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని రైతులకు మద్దతిచ్చిన పవన్ కల్యాణ్.. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (12:50 IST)
ఏపీకీ అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా వుండాలని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజధాని రైతులు మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిశారు. 
 
ఈ సంద‌ర్భంగా రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప‌రిర‌క్షించుకునేందుకు చేప‌ట్ట‌నున్న రెండో విడ‌త పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని రైతులు ఆయ‌న‌ను కోరారు. ఇందుకు పవన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 
 
సెప్టెంబ‌ర్ 12 నుంచి నవంబ‌ర్ 14 వ‌ర‌కు అమ‌రావ‌తి నుంచి అర‌స‌విల్లి వ‌ర‌కు రాజ‌ధాని రైతులు రెండో విడ‌త పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. 
 
రాజ‌ధాని రైతుల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తామ‌న్న ప‌వ‌న్‌.. రైతుల పాద‌యాత్ర‌కు జ‌న‌సేన మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌కటించారు. రాష్ట్రానికి ఒకే రాజ‌ధాని ఉండాల‌ని, అది అమ‌రావ‌తే కావాల‌ని కూడా ప‌వ‌న్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments