Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూజివీడులో మూఢ నమ్మకం : మేకను పెళ్లాడిన యువకుడు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (12:12 IST)
ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడులోని కొందరి ప్రజల్లో మూఢ నమ్మకం బలంగా పాతుకునిపోయింది. దోష నివారణ కోసం ఓ యువకుడు మేకను పెళ్లి చేసుకున్నాడు. ఆ యుకుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు జాతకం పట్ల ఉన్న మూఢనమ్మకం కారణంగా మేకను పెళ్లి చేసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని నూజివీడు పట్టణం అన్నవరం రోడ్డుకు చెందిన ఓ యువకుడికి జాతకాలు అంటే మహాపిచ్చి. తనకు రెండు పెళ్లిళ్ళు జరుగుతాయని జాతకంలో ఉండటాన్ని గుడ్డిగా నమ్మేశాడు. ఈ దోష నివారణ కోసం జ్యోతిష్యులను సలహా కోరాడు. వారు చెప్పినట్టుగా దోష నివారణ పూజలు చేసేందుకు అంగీకరించాడు. 
 
ఉగాది పండుగ సందర్భంగా శనివారం స్థానికంగా ఉండే నవగ్రహ ఆహలంయోల అర్చకులు ఓ యువకుడికి మేకతో తొలుత వివాహం జరిపించారు. హిందూ ధర్మంలో దోష నివారణ కోంస ఇలా చేయొచ్చని వేద పండితులు సెలవిస్తున్నారు. దీంతో ఆ యువకుడు పండితులు చెప్పినట్టుగా దోష నివారణ కోసం మేకను పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments