Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీచైతన్య కాలేజీ విద్యార్థిని బలవన్మరణం

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (06:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా పునాదిపాడులోని శ్రీచైతన్య కాలేజీ క్యాంపస్‌లో ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని అనంతపురం జిల్లాకు చెందిన లాస్యశ్రీగా గుర్తించారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురానికి చెందిన దాసరి లాస్యశ్రీ (16) అనే యువతి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఆమె రాత్రి స్నేహితులతో కలిసి భోజనం చేసిన తర్వాత తన గదికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
దీన్ని గమనించిన సహచర విద్యార్థులు హాస్టల్ వార్డన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వార్డెన్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... లాస్యశ్రీని పోరంకిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 
 
ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గారావు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments