Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎంకు పంచ్ విసిరిన మహేష్ బాబు.. ఏమన్నారు..?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:18 IST)
ఏపీలో రాజధాని అమరావతి అంశం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో పాటు ప్రజా సంఘాలన్నీ అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ అమరావతి రైతులకు మద్ధతుగా నిలుస్తున్నారు. పోరాటంలో భాగస్వామ్యులవుతున్నారు.
 
గత కొన్నిరోజులకు ముందు గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కూడా ఆందోళన చేస్తుంటే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్ళారు. దీంతో ఆయన చొక్కా సైతం చినిగిపోయింది. ప్రభుత్వంపై కక్ష్యసాధింపుతో వ్యవహరిస్తోంది మండిపడ్డారు గల్లా జయదేవ్.
 
ఇదంతా ఒకే. అయితే ఎప్పడూ రాజకీయం గురించి మాట్లాడని మహేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. మీరు ఒకరోజు సీఎం అయితే ఏం చేస్తారని ప్రశ్నిస్తే నాకు తెలియదన్న మహేష్ బాబు... ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని చెప్పాడు.

ఇది కాస్త అధికార పార్టీ నేతల్లో చర్చకు దారితీస్తోంది. తన బావ అమరావతి కోసం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకునే మహేష్ ఇలా మాట్లాడి ఉంటాడని అందరూ చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments