Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (11:06 IST)
అనంతలో ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందారు. ఎస్ వీ మ్యాక్స్ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ బెనిఫిట్ షో చూస్తుండగా అభిమాని ఓబులేసుకు(30) గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం అతన్ని హుటా హుటినా ఆసుపత్రికి తరలించారు.
 
ఆసుపత్రికి చేరుకునేలోపే మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు సందీప్ ధ్రువీకరించారు.
 
తమ అభిమాన హీరో సినిమా దృశ్యాలను చిత్రీకరిస్తూ కుప్పకూలి పడిపోయినట్లు స్నేహితులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసముద్రంలో మునిగిపోయారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments