Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నిజాలు చెబితే ఎన్టీఆర్ ముఖంపై 'థూ' అని ఉమ్మేస్తారు... నాదెండ్ల తీవ్ర వ్యాఖ్య

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు మరోసారి స్వర్గీయ ఎన్టీఆర్ పైన ఓ స్థాయిలే విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ గురించి తను నిజాలు చెబితే ఆయన ముఖం పైన జనం థూ అని ఉమ్మేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశా

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (16:58 IST)
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు మరోసారి స్వర్గీయ ఎన్టీఆర్ పైన ఓ స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ గురించి తను నిజాలు చెబితే ఆయన ముఖం పైన జనం థూ అని ఉమ్మేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధికారంలో వచ్చాక ఆయన ఎమ్మెల్యేల మాటలను పక్కనబెట్టి అల్లుడు చెప్పిందే వేదంగా నమ్మేవారని చెప్పుకొచ్చారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ ముఖాముఖిలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. 
 
ఆనాడు నేను ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచానని అనుకోవడానికి కారణం మీడియానే. ఎమ్మెల్యేలంతా వచ్చి నన్ను సీఎం కావాలని కోరుకున్నారు. అంతేతప్ప నాకు కావాలని ఏనాడూ కోరుకోలేదు. అల్లుడు ఏదో చెప్పేవారు... పూనకంతో వచ్చిపడేవారు ఎన్టీఆర్. సినిమాల ముందు మనం ఎక్కడ నిలబడతాం. రూ. 2 కిలో బియ్యం ఆయనకేం తెలుసు. పెట్టింది నేనే అంటూ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments