Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదీ ఆంధ్రాలోని రోడ్ల దుస్థితి : నాదెండ్ల మనోహర్ ట్వీట్

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (10:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. అలాంటి రోడ్లపై వాహనాల్లో ప్రయాణించడం కంటే కానిబాటన వెళ్లేందుకే ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. తాజాగా, ఏపీ రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ల దుస్థితిపై ఏపీ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. రోడ్ల ప‌రిస్థితిపై ప్ర‌భుత్వానికి ఎన్న‌సార్లు విన్న‌వించుకున్న‌ప్ప‌టికీ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని అక్టోబ‌రు 2న శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మం కూడా నిర్వ‌హించింది. తాజాగా ఆ పార్టీ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఓ ఫొటో పోస్ట్ చేసి రోడ్లు ఎంత‌గా పాడైపోయాయో వివ‌రించారు.
 
'గుంటూరు నుంచి తెనాలి నియోజ‌కవ‌ర్గంలోని నందివెలుగుకు వెళ్లే రోడ్డు దుస్థితి ఇది.. నిద్ర లేవండి వైఎస్ జ‌గ‌న్ గారు' అంటూ ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. రోడ్డు మొత్తం గుంత‌లమ‌యంగా ఉండ‌డంతో దానిపైనే వ‌ర్ష‌పునీరు నిలిచి ఉంది. అందులో నుంచే వాహ‌నదారులు అష్ట‌క‌ష్టాలు ప‌డుతూ వెళ్తున్నారు. అర‌కిలోమీట‌రు దూరం క‌ష్టాల ప్ర‌యాణం అంటూ ఓ దిన‌ప‌త్రికలో ఈ ఫొటోను ప్ర‌చురించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments