Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ వ్యవహారం.. 17 పబ్‌ల్లో డ్రగ్స్ సేల్.. జాబితాలో తరుణ్, నవదీప్ పబ్‌లు కూడా?

డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్‌కు చెందిన బీపీఎం పబ్ సహా పబ్‌తో పాటు డ్రగ్స్ అమ్ముతున్న 17 నైట్ క్లబ్‌లను గుర్తించారు. హైదరాబాదులోని 16బార్లలో డ్రగ్స్ అమ్ముతున్నట్టు గుర్తించిన అధికార

Webdunia
శనివారం, 22 జులై 2017 (09:17 IST)
డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్‌కు చెందిన బీపీఎం పబ్ సహా పబ్‌తో పాటు డ్రగ్స్ అమ్ముతున్న 17 నైట్ క్లబ్‌లను గుర్తించారు.  హైదరాబాదులోని 16బార్లలో డ్రగ్స్ అమ్ముతున్నట్టు గుర్తించిన అధికారులు, పలు పబ్‌లలో ఈ విక్రయాలు జరుపుతున్నట్టు తేల్చారు. 
 
అంతేకాకుండా, నవదీప్‌కు చెందిన బీపీఎం పబ్ సహా క్లౌడ్ నైన్, వాటర్స్ పబ్, టెన్ డౌనింగ్ స్ట్రీట్, లిక్విడ్స్, డూప్లిన్ పబ్స్‌లోనూ డ్రగ్స్ అమ్మకాలు జరిగినట్టు సిట్ గుర్తించింది. కాగా, డ్రగ్స్ వ్యవహారంలో నటుడు నవదీప్ ఈ నెల 24న సిట్ అధికారుల విచారణ ఎదుర్కోనున్నాడు. ఇక డ్రగ్స్ అమ్ముతున్న పబ్స్ జాబితాలో తరుణ్‌కు చెందిన పబ్‌లున్నాయి. పబ్‌లతో పాటు బార్లపైనా సిట్‌ అధికారుల దృష్టి సారించారు. 
 
హైదరాబాద్‌లో పబ్‌లే మాదక ద్రవ్యాల అడ్డాలని తేలింది. డ్రగ్స్‌ అక్కడే విక్రయిస్తున్నారు. సరుకు, డబ్బులు అక్కడే చేతులు మారుతున్నాయి. పబ్బులకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజీలు, ఇతర ప్రైవేటు వీడియోలను తనిఖీ చేసి, ఎక్సైజ్‌ అధికారులు ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, జీహెచ్‌ఎంసీ పరిధిలోని పబ్బులు, బార్ల యజమానులు, మేనేజర్లతో శనివారం సిట్‌ అధికారులు సమావేశం కానున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments