Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి అమరావతి డిజైన్లను బాబు పక్కన పెట్టేశారా?

అమరావతి రాజధాని నిర్మాణం కోసం నార్మన్ ఫోస్టర్ సంస్థ అందించిన డిజైన్లపై సంతృప్తి లేక వాటికి తెలుగుదనం అద్దాలని దర్శకధీరుడు రాజమౌళి బృందాన్ని లండన్ నగరానికి పంపిన సంగతి తెలిసిందే. అక్కడ రాజమౌళి బృందం గత కొన్ని రోజులుగా డిజైన్లు పరిశీలిస్తోంది. అలాగే ఆ

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (14:11 IST)
అమరావతి రాజధాని నిర్మాణం కోసం నార్మన్ ఫోస్టర్ సంస్థ అందించిన డిజైన్లపై సంతృప్తి లేక వాటికి తెలుగుదనం అద్దాలని దర్శకధీరుడు రాజమౌళి బృందాన్ని లండన్ నగరానికి పంపిన సంగతి తెలిసిందే. అక్కడ రాజమౌళి బృందం గత కొన్ని రోజులుగా డిజైన్లు పరిశీలిస్తోంది. అలాగే ఆ డిజైన్లకు జక్కన్న కొన్ని మార్పులుచేర్పులు సూచించినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పుడా మార్పులను చంద్రబాబు నాయుడు అంగీకరించలేదంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి.
 
ఐతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయమే లండన్ నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతలోనే ఆయన రాజమౌళి ఎంపిక చేసిన డిజైన్లను పరిశీలించడం, వద్దని చెప్పడం జరిగిపోయిందా అనేది అనుమానమే... మొత్తమ్మీద వార్తలయితే ఇలా వ్యాపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments