భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. సర్వదర్శనానికి 18 గంటలు

సెల్వి
బుధవారం, 22 మే 2024 (10:03 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లు నిండి.. వెలుపల క్యూలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రత్యేక దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 
 
మంగళవారం ఒక్కరోజే 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 35,726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 
 
శ్రీవారి హుండీలో మొత్తం ఆదాయం రూ.3.67 కోట్లకు చేరుకుంది. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో టీటీడీ వీవీఐపీ దర్శనాలను పునఃప్రారంభించి భక్తులకు దర్శనం సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments