Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీ ఇస్తావా... ఇచ్చేంతవరకూ కోర్కె తీర్చుతావా? మహిళకు వేధింపులు, పీఎస్ ముందు...

నంద్యాల పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద నాగ‌మ‌ణి అనే మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇంత‌కీ నాగ‌మ‌ణి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కార‌ణం ఏంటంటే... దేవనగర్‌కు చెందిన కాల్ మనీ నిర్వహకుడి వేధింపులు

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (20:51 IST)
నంద్యాల పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద నాగ‌మ‌ణి అనే మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇంత‌కీ నాగ‌మ‌ణి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కార‌ణం ఏంటంటే... దేవనగర్‌కు చెందిన కాల్ మనీ నిర్వహకుడి వేధింపులు తాళలేక నాగమణి ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేసింద‌ట‌. అప్పు.. వడ్డీ కట్టక‌పోవ‌డంతో అప్పు ఇచ్చిన వ్యక్తి తన కోరిక తీర్చాలని అసభ్యకరమైన మెసేజ్‌లు ఫోన్లు చేసేవాడ‌ట‌.
 
తనకు జరిగిన అన్యాయాన్ని రెండు రోజుల క్రితమే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింద‌ట‌. అయినా.. స్పందించ‌క‌పోవ‌డంతో నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుని కంప్లైంట్ రాస్తూ స్లీపింగ్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది నాగమ‌ణి. ఆమెను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చార‌ు‌. ఆమె ప‌రిస్థితి మాత్రం విష‌మంగానే ఉన్న‌ట్టు స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం