Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జిలో ఉరివేసుకున్న నిట్ విద్యార్థి.. ఎందుకంటే...

ఎన్.ఐ.టిలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ సెలక్షన్‌లో తన కంటే తక్కువ ర్యాంకు వచ్చిన వారికి మంచి వేతన ప్యాకేజీ లభించిందనీ, తనకు తక్కువ వేతన ప్యాకేజీ దొరికింద

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (08:49 IST)
ఎన్.ఐ.టిలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ సెలక్షన్‌లో తన కంటే తక్కువ ర్యాంకు వచ్చిన వారికి మంచి వేతన ప్యాకేజీ లభించిందనీ, తనకు తక్కువ వేతన ప్యాకేజీ దొరికిందనే ఆవేదనతో జగిత్యాల జిల్లా వాసి పెంటపర్తి సురేందర్‌ బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగింది. 
 
జిల్లాలోని మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన సురేందర్‌ పాట్నాలోని ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. బుధవారం గోలక్‌పూర్‌లోని ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపస్ సెలక్షన్ విషయంలో సురేందర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని అతని స్నేహితులు తెలిపారని తీర్భవార్‌ ఇన్‌స్పెక్టర్‌ గులాం సర్వర్‌ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments