Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాదయాత్రకు అనూహ్య స్పందన... తెదేపా కీలక సమావేశం(Video)

వై.ఎస్. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తుండ‌టం... ముఖ్యంగా గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌చ్చిన స్పంద‌న చూసిన‌ప్ప‌టి నుంచి బాబుకు నిద్ర ప‌ట్ట‌డంలేద‌ట‌. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ పాద‌యాత్ర గురించి స‌మాచారాన్ని తెలుసుకుంటున్నారట చంద

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (14:38 IST)
వై.ఎస్. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తుండ‌టం... ముఖ్యంగా గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌చ్చిన స్పంద‌న చూసిన‌ప్ప‌టి నుంచి బాబుకు నిద్ర ప‌ట్ట‌డంలేద‌ట‌. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ పాద‌యాత్ర గురించి స‌మాచారాన్ని తెలుసుకుంటున్నారట చంద్ర‌బాబు. తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి అని తీవ్రంగా ఆలోచిస్తుంద‌ట‌. 
 
పార్టీ నాయ‌కుల అభిప్రాయాల‌ను కూడా తీసుకుంటున్నార‌ట‌. అయితే... వివిధ అంశాలపై సుదీర్ఘంగా చ‌ర్చించేందుకు ఈరోజు (శుక్ర‌వారం) కీల‌క సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఈ సమావేశానికి రావాలని ఎంపీలు, ముఖ్యనేతలకు టీడీపీ కార్యాలయం సమాచారం వెళ్లింది. స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం వైఖరి, నీతి ఆయోగ్ సమావేశంపై చర్చించనున్నారు. అంతేకాదు ఢిల్లీ పర్యటన, వైసీపీ, బీజేపీ నేతల భేటీ అంశాలపై కూడా చర్చిస్తారని తెలిసింది. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చిన స్పందన చూడండి... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments