Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధం : టీడీపీ ఎంపీ రాయపాటి

కిడ్నీదాత కోసం ఎదురు చూస్తున్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇచ్చేందుకు టీడీపీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు ముందుకు వచ్చారు. తాను మూత్రపిండం దానం చేస్తానని పేర్కొంటూ సుష్మా స్వరాజ

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (15:28 IST)
కిడ్నీదాత కోసం ఎదురు చూస్తున్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇచ్చేందుకు టీడీపీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు ముందుకు వచ్చారు. తాను మూత్రపిండం దానం చేస్తానని పేర్కొంటూ సుష్మా స్వరాజ్‌కు ఆయన లేఖ రాశారు.
 
గత కొన్ని రోజులుగా మూత్రపిండాల వ్యాధితో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో సుష్మా స్వరాజ్ బాధపడుతున్న విషయం తెల్సిందే. తన మూత్రపిండాల పనితీరు మందగించిందని.. మార్పిడి చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని రెండు రోజుల క్రితమే ట్విట్టర్‌ ద్వారా ఆమె వెల్లడించారు.
 
పైపెచ్చు.. తాను మూత్రపిండం దాత కోసం ఎదురు చూస్తున్నానని, ప్రస్తుతం తాను డయాలసిస్‌పై మనగడ కొనసాగిస్తున్నాననీ, ఇకపై తనను ఆ కృష్ణభగవానుడే కాపాడాలంటూ ఆ ట్వీట్‌లో సుష్మా స్వరాజ్ పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments