Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట బీఆర్ఎస్ పార్టీ పేపర్... కేసీఆర్ ప్లాన్

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (21:09 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని ఏపీలోనూ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఏపీలో కూడా కొత్త న్యూస్ పేపర్‌ను పబ్లిష్ చేసే పనిలో వున్నారు. 
 
తెలంగాణలోనే పార్టీని పరిమితం చేయకుండా.. ఏపీలోనూ ఈ వార్తా పత్రిక ద్వారా పార్టీని పటిష్టం చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ పేపర్ వుంటుందని ప్రచారం జరుగుతుంది. 
 
అంతేగాకుండా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపోతే.. ఇటీవల ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments