Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో యువతిని గర్భవతి చేసిన హోంగార్డు...

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (11:54 IST)
ఓ హోం గార్డు ప్రేమ పేరుతో ఓ యువతిని వంసించాడు. ఆ యువతిని గర్భవతిని చేసి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నరు. ఈ ఘటన కుమరం భీమ్ జిల్లా అసిఫాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అసిఫాబాద్‌కు చెందిన సజ్జన్‌లాల్‌ అనే వ్యక్తి హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన అరుణ అనే యువతిని ప్రేమ పేరుతో రంగంలోకి దించాడు. ఆ తర్వాత ఆ యువతికి మాయమాటలు, పెళ్లి చేసుకుంటానని నమ్మంచి శారీరకంగా దగ్గరయ్యాడు. దీంతో ఆ యువతి గర్భందాల్చింది.
 
ఈ క్రమంలో పురిటినొప్పులతో బాధపడుతున్న అరుణను పలు ఊర్లు తిప్పాడు. అయితే ఆదివారం నాడు మార్గ మధ్యలో శిశువుకు జన్మనిచ్చిన అరుణ తుదిశ్వాస విడిచింది. శిశువును, అరుణ మృతదేహాన్ని అసిఫాబాద్‌ ఆస్పత్రిలోనే వదిలేసి సజ్జన్‌లాల్‌ పరారయ్యాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న అరుణ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. సజ్జన్‌లాల్‌ వల్లే అరుణ చనిపోయిందని బంధువుల ఆందోళన బాట పట్టారు. హోంగార్డును కఠినంగా శిక్షించాలని అరుణ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం