Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జిల్లాలో 97 మంది హెచ్‌ఎంల బదిలీ

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:37 IST)
అనంతపురం జిల్లావ్యాప్తంగా 97 మంది గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా వారు దరఖాస్తు చేసుకున్నారు.

గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియను ఆపే శారు. ఎన్నికలు ముగియటంతో బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. గ్రేడ్‌-2 హెచ్‌ ఎంలకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీలపై ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ జడ్పీ స్కూళ్ల హెచ్‌ఎంల బదిలీల ఉత్తర్వులు ఇచ్చామన్నారు. తిరుపతిలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల హెచ్‌ఎంల ఉత్తర్వులు వెలువరించాల్సి ఉందన్నారు. కోడ్‌ ముగియగానే ఇస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments