Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల టిక్కెట్ మాదే.. ముమ్మరంగా ప్రయత్నిస్తున్నా : భూమా అఖిలప్రియ

తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ అకాల మరణం చెందిన నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ తమదేనని, ఆ టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నామని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అధినేత చంద్రబాబు ప్రకటన

Webdunia
మంగళవారం, 2 మే 2017 (10:29 IST)
తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ అకాల మరణం చెందిన నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ తమదేనని, ఆ టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నామని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అధినేత చంద్రబాబు ప్రకటన కోసం వేచి చూస్తున్నామని చెప్పారామె. తిరుపతిలో టిడిపి నేతల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అఖిల ప్రియ మీడియాతో మాట్లాడారు. 
 
నష్టాల్లో ఉన్న పర్యాటక శాఖను లాభాల్లో నడిపించే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, అయినా నష్టాల్లోనే నడుస్తోంది, దీనిపై అధికారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అతి పిన్న వయస్సురాలైనా తనను టిడిపి నేతలందరూ సొంత కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటుండటం సంతోషంగా ఉందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments