Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం భర్తను వదిలి గడప దాటింది.. ప్రియుడు ముఖం చాటేశాడు.. ఆపై?

ప్రియుడు తనను బాగా చూసుకుంటాడని నమ్మి భర్తను వదిలి.. ప్రియుడి వెంట వెళ్లిన యువతికి చుక్కలు కనిపించాయి. పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత

Webdunia
ఆదివారం, 14 మే 2017 (18:11 IST)
ప్రియుడు తనను బాగా చూసుకుంటాడని నమ్మి భర్తను వదిలి.. ప్రియుడి వెంట వెళ్లిన యువతికి చుక్కలు కనిపించాయి. పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు ప్రియుడి ఇంటి ముందే ధర్నాకు దిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లాలోని పెద్దంపేట గ్రామానికి చెందిన పోలుదాసరి జ్యోతిని అదే గ్రామానికి చెందిన పెద్దు శివకుమార్ పెళ్ళిచేసుకొంటానని శారీరకంగా లోబరుచుకున్నాడు. 
 
అయితే వీరిద్దరి కులాలు వేరుకావడంతో శివకుమార్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే జ్యోతి తల్లి చనిపోవడంతో తండ్రి ఓదెలు ఆమెను పెంచాడు. అయితే బంధువులు, గ్రామస్థుల సాయంతో జ్యోతిని వేరే వ్యక్తికి ఓదెలు పెళ్ళి చేశాడు. జ్యోతికి వివాహమైన తర్వాత కూడా జ్యోతిని శివకుమార్ తరచూ రమ్మని ఫోన్ చేసేవాడు. దీంతో భర్తతో కాపురం చేయలేక ప్రియుడి కోసం సిద్ధం పేటకు చేరుకుంది జ్యోతి. అయితే ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో శివకుమార్‌తో జీవిస్తానని జ్యోతి తేల్చి చెప్పేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments