Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయాన్ని నిర్మిస్తున్న మోహన్ బాబు : నిధులిచ్చిన చెవిరెడ్డి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (15:18 IST)
సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు అధినేత మోహన్ బాబు స్వయంగా శ్రీ సాయిబాబా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్థిక విరాళాన్ని అందజేశారు. 
 
గురువారం రంగంపేట సమీపంలో ఉన్న శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చేపడుతున్న శ్రీ సాయిబాబా ఆలయాన్ని మోహన్ బాబుతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సందర్శించారు. ఈ క్రమంలో ఆలయంలో మార్బల్ బండలు వేసేందుకు అవసరమైన రూ.17 లక్షల నిధులను మోహన్ బాబుకు చెవిరెడ్డి అందజేశారు. 
 
అంతేకాకుండా, ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మోహన్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments