Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యాను : ఎమ్మెల్యే ఆర్కే.రోజా

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (19:44 IST)
తాను ప్రజల మధ్యే ఉంటానని, ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని నగరి వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా ప్రకటించారు. పనిలోపనిగా టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు భానుప్రకాష్ నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తాను అక్రమంగా సంపాదిస్తున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మూతిపగిలిపోతుందని హెచ్చరించారు. తన బ్యాంకు బ్యాలెన్స్‌ను బహిర్గతం చేస్తానని, వైకాపాలో ఉన్నవారి అండదండలోత తనపై గెలవాలనుకుంటే పగటి కలే అవుతుందని ఆమె సెటైర్లు వేస్తున్నారు. 
 
కాగా, నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీలో ఎమ్మెల్యే రోజాకు వాటాలు అందుతున్నాయని భానుప్రకాష్ నాయుడు ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా అండతో కొందరు నగరి సంపదను కొల్లగొడుతున్నాని, ఆంబోతుల్లా నగరిమీద పడి దోచుకుంటున్నారంటూ విమర్శలు చేశారు. వీటికి రోజా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments