Daily Horoscope
✕

వెర్రి పుచ్చ వేర్లుతో ఊడిపోయిన వెంట్రుకలు మొలుస్తాయి, ఎలాగంటే?

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (23:30 IST)
వెర్రి పుచ్చచెట్టు. పొలాల్లో, రోడ్ల వెంట ఇది కనబడుతుంది. ఏదో పిచ్చి చెట్టు అనుకుంటారు కానీ ఇందులో వున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వెర్రి పుచ్చతో ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాము. వెర్రి పుచ్చ వేరు పొడిని లేదా కాయల పొడిని అత్యల్పంగా తీసుకుని పుచ్చుపన్ను లోపల పెడితే నొప్పి తగ్గి క్రిములు చచ్చిపోతాయి. చేదు పుచ్చకాయ కఫ రోగాలను, ప్రేవులలో క్రిములను, వ్రణాలతో పాటు పొట్టలోని జబ్బులను తగ్గించగలదు.
 
వెర్రి పుచ్చ ఆకును దంచి రసం తీసి, దానికి పసుపు కలిపి లేపనం చేస్తుంటే అనేక రకాల చర్మవ్యాధులు ఇట్టే తగ్గిపోతాయి. వెర్రి పుచ్చ వేరు, దేవదారు చెక్కలను మంచినీటితో అరగదీసి ఆ గంధాన్ని గొంతుపై లేపనం చేస్తే గొంతుగడ్డలు తగ్గుతాయి. చేదు పుచ్చ వేర్లు, పిప్పలికట్టె, బెల్లం సమంగా కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పేనుకొరుకుడు పైన రెండుపూటలా మర్దిస్తే తిరిగి వెంట్రుకలు వస్తాయి.
 
వెర్రి పుచ్చ వేరును గంజినీటితో అరగదీసి ఆ గంధాన్ని రెండుచుక్కలు ముక్కుల్లో వేస్తే అపస్మారం నుంచి కోలుకుంటారు. కీళ్ల నొప్పులను తగ్గించే శక్తి వెర్రిపుచ్చకు వుంది. ఐతే వెర్రిపుచ్చకు, పిప్పళ్లపొడి, పాతబెల్లం కలిపి మాత్రలు తయారు చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ స్థానిక సమరం : టీడీపూ కూటమి ప్రభంజనం ... పులివెందులలో క్లీన్‌స్విప్

Cyclone Arnab: అర్నాబ్‌ తుఫాను.. ఎనిమిది మంది మృతి (video)

ఏడేళ్ల కోమా నుండి మేల్కొన్న భార్య.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త.. (video)

ప్రయాణికుల భద్రతే ముఖ్యం.. రాత్రి పూట మొబల్ ఫోన్ల చార్జింగ్ బంద్

Weather forecast: అక్టోబర్ 29, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రావణాసురుడు మరీ అంత చెడ్డవాడేం కాదు : సాయి పల్లవి

Niharika Konidela: జెడి చక్రవర్తి కీలకపాత్రగా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రం పాకెట్ రాకెట్స్

ఏఐ పదునైన కత్తి.. అది ఎంతో ప్రమాదకరం : కృతి సనన్

పెద్దిలో జరిగిన ఆ తప్పును భవిష్యత్‌లో పునరావృతం కానివ్వను : జాన్వీ కపూర్

Keerthy Suresh: అక్కా ప్రమోషన్‌లో కీర్తి సురేష్.. కథలు రాస్తుందట.. ఇక డైరక్షనే తరువాయి..

తర్వాతి కథనం
Show comments